లోక్ సభతో పాటు 5రాష్ట్రాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అందుకోసం కీలక మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఈ సారి విమానాలు, హెలికాప్టర్లలో కూడా సోదాలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
The Central Election Commission has released the schedule for the Lok Sabha and 5 state elections. It has also released key guidelines for that. The Election Commission has made it clear that this time searches will also be conducted in planes and helicopters.
~CR.236~CA.240~ED.234~HT.286~